Cinedabba డైలాగ్ 2

cinedabba new quote
Cinedabba quote1
Rate this post

” పెద్దోడైతే ఏదైనా చెయ్యవచ్చు , చిన్నోలు వాళ్ళు ఏమ్మన్న పడాల్సిందే అంటే నేను నమ్మను.

నా దృష్టిలో పెద్ద , చిన్న అనే తేడాలేదు .

మంచిగా ఉంటె మంచి, చెడుగా ఉంటె చెడు అంతే .
ఎందుకంటే గౌరవం అనేది వయస్సుతో వచ్చేది కాదు
అది వాళ్ళు చేసే పనుల వల్ల కలిగేది . ”

 

ఇది cinedabba వారి వ్యతిగత అభిప్రాయము

cinedabba new quote
Cinedabba quote1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *