ఆది గరం తెలుగు టీజరు

ఆది నటించిన గరం తెలుగు టీజరు ఈ రోజు ప్రభాస్ చేతులమీదగా విడుదల అయిoది . ఇక టీజరు విషయానికి వస్తే , ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాల ఉంది . మరి దీనికి రెస్పాన్స్ ఎలా ఉoదో తెలువాలంటే మరికొన్ని రోజులు ఆగాలి. .
మీరు గనుక ఇంకా టీజరు చూడకపోతే కింద ఉన్నా లింక్ క్లిక్ చేయండి .

ఆది గరం తెలుగు టీజరు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *