క్షణం చిత్రం మీద మంచి అంచనాలు

అడివి శేష్ ,అదః శర్మ మరియు అనసూయ నటించిన చిత్రం క్షణం . ఈ చిత్రం మరొక రెండు రోజులలో విడుదల కాబోతుంది . ఈ చిత్రం పైన ఇప్పటికే అందరికి బారి అంచనాలే ఉన్నాయి . ఈ చిత్రం ఒక సరికొత్తగా ఉంటుందని తెలుస్తుంది .

ఇప్పటికే విడుదల జరిగిన ట్రైలర్ కి మంచి స్పందన లభించింది . మరి ఈ చిత్రం నిజంగానే ఒక అద్భుతమైన చిత్రం గ నిలిస్తుందో లేదో ఇంకో రెండు రోజుల్లో తెలుస్తుంది .

mm

Pavan Kumar Bandi

The man behind the TeluguMoviePhotos™. He also plays a vital role as an editor while writing entertainment news. He loves to explore unique and interesting things on the internet to help upgrade the website with respect to time. Aka @enchantingEditor. You can contact Pavan Kumar via email at [email protected]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *