కృష్ణ గాడి వీర ప్రేమ గాధ చిత్రం తాజా వసూళ్ళు

క్షణం చిత్రం మీద మంచి అంచనాలు
సర్దార్ గబ్బర్ సింగ్ లో వంద గురాలు , 10 పాత మోడల్ కార్లు మరియు ఎన్నో కొత్త కార్లు
Rate this post

నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ చిత్రానికి మంచి స్పందన వస్తుంది . ఇక బాక్స్ ఆఫీసు వసూళ్ళు కూడా బాగానే వున్నాయి .

చిత్రం యొక్క వసూళ్ళు

ఆంధ్ర మరియు తెలంగాణా – 8. 5 కోట్లు

విదేశాలలో – 3 కోట్లు

ఇతర రాష్ట్రాలలో – 1 కోటి

మొత్తం – 12. 5 కోట్లు

ఇప్పటిదాకా చిత్రం బానే వసూళ్ళు సాదించింది . చిత్రానికి మొదటి నుంచి అన్నిచోట్ల మంచి స్పద్న రావటమే చిత్రానికి బాగా ఉపయోగపడింది .

క్షణం చిత్రం మీద మంచి అంచనాలు
సర్దార్ గబ్బర్ సింగ్ లో వంద గురాలు , 10 పాత మోడల్ కార్లు మరియు ఎన్నో కొత్త కార్లు

Anandvihari

you can reach the author of the article "Anand vihari " at email : [email protected]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *