కృష్ణ గాడి వీర ప్రేమ గాధ విడుదల ఖరారు

దేవిశ్రీప్రసాద్ జనత గేరేజి కి సంగీతం మొదలుపెట్టాడు
డిక్టేటర్ కొత్త పోస్టర్
Rate this post

నాని నటించిన తాజా చిత్రం కృష్ణ గాడి వీర ప్రేమ గాధ , ఈ చిత్రం యొక్క విడుదల ఇప్పుడు ఫెబ్రవరి 12 వ తారీఖున జరగనుంది .

ఇప్పటికే విడుదల జరిగిన ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది . నాని చేసిన భలే భలే మగాడివోయ్ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద మంచి వసూళ్ళు చేసింది కనుక ఈ చిత్రానికి కూడా మంచి మొదటి రోజు వసూళ్ళు రావచ్చు . మరి ఇది ఎలా ఆడుతుందో ఇంకో కొన్ని రోజుల్లో తెలుస్తుంది .

దేవిశ్రీప్రసాద్ జనత గేరేజి కి సంగీతం మొదలుపెట్టాడు
డిక్టేటర్ కొత్త పోస్టర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *