క్షణం ట్రైలర్ కి మంచి స్పందన

క్షణం ట్రైలర్ విడుదల చిత్రాలు
బండ్ల గణేష్ ఇప్పుడు రీమేక్ చిత్రంతో వస్తునాడు
Rate this post

అడివి శేష్ , అదః శర్మ మరియు అనసూయ నటించిన తాజా చిత్రం క్షణం ,ఈ చిత్రాన్ని పి వి పి సినిమా వారు నిర్మిస్తునారు . ఈ చిత్రం యొక్క ట్రైలర్ నిన్న మహేష్ బాబు మరియు సమంతల చేతులమీదగా విడుదల చేశారు .

అయితే ఈ ట్రైలర్ కి ప్రేక్షకులనుండి మంచి స్పందన వస్తుంది . ముక్యంగా ట్రైలర్ చాల కొత్తగా మరియు ఆశక్తికరంగా ఉంది అని చెపుతునారు . ఈ చిత్రాన్ని వచ్చే నెల నాలుగవ తారీఖున విడుదల చేయటానికి నిర్ణయించారు . .

క్షణం ట్రైలర్ విడుదల చిత్రాలు
బండ్ల గణేష్ ఇప్పుడు రీమేక్ చిత్రంతో వస్తునాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *