టెర్రర్ చిత్రం స్పందన

క్షణం చిత్రం కి మంచి స్పందన
బాబు బంగారం చిత్రం విడుదల తేది ఖరారు
Rate this post

శ్రీకాంత్ నటించిన తాజా చిత్రం టెర్రర్ , ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందికి రానునది . ఇక చిత్రం యొక్క స్పందన విషయానికి వస్తే , ఈ చిత్రాన్ని ప్రెస్ వాళ్ళకి వేయటం జరిగింది . చిత్రంకి ప్రెస్ వాళ్ళ నుంచ్డి మంచి స్పందన లభించింది .

శ్రీకాంత్ చిత్రానికి చాల రోజుల తరువాత మంచి స్పందన రావటం ఇదే కనుక చిత్రాన్ని బాగా ప్రమోట్ చేయగలిగేతే చిత్రానికి బాక్స్ ఆఫీసు వద్ద వసూళ్ళు బానే వచ్చే అవకాశం వుంటుంది .

క్షణం చిత్రం కి మంచి స్పందన
బాబు బంగారం చిత్రం విడుదల తేది ఖరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *