నాన్నకు ప్రేమతో స్పెయిన్ షూటింగ్ పూర్తి అయింది

వెంకటేష్- మారుతీ చిత్రం ప్రారంభం అయినది.
దిల్వాలే కొత్త పోస్టర్
Rate this post

నాన్నకు ప్రేమతో చిత్రం మీద బారి అంచనాలే ఉన్నాయ్,ఎన్టీఆర్ ఇప్పటిదాకా ఈ సినిమా పోస్టర్ లో ఇరగతీసాడు . ఈ చిత్రం యొక్క స్పెయిన్ షూటింగ్ పూర్తి అయింది .
మరి ఇప్పుడు ఈ చిత్రం యొక్క విడుదలను ఖరారు చేస్తారో లేదో చూడాలి,మాములుగా అయితే దీనిని సంక్రాంతికి విడుదల చేస్తానని చెప్పారు.  మరి దాని గురుంచి ఇప్పటి దాక ఒక క్లారిటీ లేదు .

వెంకటేష్- మారుతీ చిత్రం ప్రారంభం అయినది.
దిల్వాలే కొత్త పోస్టర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *