నారా రోహిత్ తుంటరి టిజరు రేపు విడుదల

స్నేహమేర జీవితం చిత్రం ఫోటోలు
సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్లో చిరంజీవి
Rate this post

నారా రోహిత్ నటించిన తాజా చిత్రం తుంటరి . ఈ చిత్రం యొక్క టిజరుని రేపు ఉదయం 10:30 కి విడుదల చేయనునారు .

ఈ చిత్రానికి కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహిస్తునాడు . ఈ చిత్రాన్ని అశోక్ మరియు నాగార్జున్ ,శ్రీ కీర్తి ఫిల్మ్స్ పతాకంపై నిర్మించారు .

 

tuntari teaser

స్నేహమేర జీవితం చిత్రం ఫోటోలు
సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్లో చిరంజీవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *