నేను శైలజ చిత్రం వసూళ్ళు

సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం నేడే
సునీల్ కృష్ణాష్టమి చిత్రం కొత్త చిత్రాలు
Rate this post

రామ్ నటించిన తాజా చిత్రం నేను శైలజ. ఈ చిత్రం విడుదల జరిగినప్పటనుంచి మంచి స్పందనతో నడుస్తుంది .

ఈ చిత్రం ప్రపంచం మొత్తమ్మీద వారం రోజులో 13 కోట్ల వసూళ్ళు చేసింది . ఇది నిజంగా గొప్ప వసూళ్ళు , మరి ముందు రోజులో ఈ చిత్రం ఇంకా ఎంత వరకు వసూళ్ళు సాధిస్తుందో చూడాలి మరి .

సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం నేడే
సునీల్ కృష్ణాష్టమి చిత్రం కొత్త చిత్రాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *