నేను శైలజ మొదటి రోజు వసూళ్ళు

బాహుబలి సృష్టించిన ఐదు రికార్డులు
కళ్యాణ వైభోగమే ఆడియో ఆవిష్కరణ చిత్రాలు
Rate this post

రామ్ నటించిన తాజా చిత్రం నేను శైలజ. ఈ చిత్రానికి విడుదల అయిన అప్పటనుంచి మంచి స్పందన వస్తుంది .

ఇక మొదటి రోజు వసూళ్ళు 4.3 కోట్లు సాధించింది . ప్రస్తుతానికి సంక్రాంతి వరకు ఏమి పెద్ద సినిమాలు లేకపోవటంతో ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయం సాధించే అవకాశముంది.

బాహుబలి సృష్టించిన ఐదు రికార్డులు
కళ్యాణ వైభోగమే ఆడియో ఆవిష్కరణ చిత్రాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *