బాక్స్ ఆఫీసు వద్ద దుమ్ము దులుపుతున్న సోగ్గాడు

ముగ్గురు పెద్ద హీరోలు ఏప్రిల్ లో వస్తునారు .
అనసూయ కొత్త చిత్రం మొదటి ఫోటో
Rate this post

నాగార్జున నటించిన తాజా చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా . ఈ చిత్రం సంక్రాంతికి విడుదల జరిగింది . చిత్రానికి విడుదల జరిగినప్పటనుంచి మంచి స్పందన రావటంతో బాక్స్ ఆఫీసు వద్ద మంచి వసూళ్ళుతో దూసుకుపోతుంది .

ఆంధ్ర మరియు తెలంగాణా – 18. 1 కోట్లు

ఇండియాలో మిగతాచోట్ల – 1.5 కోట్లు

విదేశాలలో – 3 కోట్లు

మొత్తంమీద ఇప్పటిదాకా 22.6 కోట్లు సాధించింది . ఈ చిత్రం యొక్క విడుదలకి ముందు వ్యాపారం 18 కోట్లు , అంటే చిత్రం ప్రస్తుతం లాభాలలో నడుస్తుంది

ముగ్గురు పెద్ద హీరోలు ఏప్రిల్ లో వస్తునారు .
అనసూయ కొత్త చిత్రం మొదటి ఫోటో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *