బాజీరావు మస్తానీ మరియు దిల్వాలే టికెట్స్ బుకింగ్ ప్రారంభం అయినవి

మామ మంచు అల్లుడు కంచు కొత్త పోస్టర్లు
జత కలిసే ఆడియో లాంచ్ ఫోటోలు
Rate this post

బాజీరావు మస్తానీ మరియు దిల్వాలే ఈనెల 18న విడుదల జరుగుతున్నాయి. రెండు చిత్రాలకు మంచి అంచనాలు ఉన్నాయి. బాజీరావు మస్తానీ అయితే తెలుగులో విడుదల అవుతుంది,దిల్వాలే మాత్రం హిందీ లోనే విడుదల అవుతుంది.ఈ రెండు చిత్రాలకి ఇంకా విడుదలకి మూడు రోజులు ఉన్నా కూడా అప్పుడే ఆన్లైన్ లో టిక్కెట్ విక్రయాలుప్రారంభం అయ్యాయి .
మరి మీరు కూడా బుక్చేసుకోవాలంటే వెంటనే బుక్ చేసుకోండి.

మామ మంచు అల్లుడు కంచు కొత్త పోస్టర్లు
జత కలిసే ఆడియో లాంచ్ ఫోటోలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *