బాహుబలి చైనా లో విడుదల

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇప్పుడు ఫేస్బుక్ లో
కృష్ణ గాడి వీర ప్రేమ గాధ చిత్రం విశ్లేషణ
Rate this post

బాహుబలి చిత్రం సృష్టించిన రికార్డులు అందరికి తెలిసినవే . ఇప్పుడు బాహుబలి ఏకంగా చైనా లో బారి ఎతున్న విడుదల జరుగుతుంది .

ఈ మే నెల లో అక్కడ 6000 ప్రింట్లతో విడుదల జరుగుతుంది . దీని ఎ-స్టార్స్ ఫిల్మ్స్ శాస్త అక్కడ విడుదల చేస్తుంది . ఇది ఇప్పటిదాకా తెలుగు చిత్రాలలో ఇదే బారీ విడుదల . మరి చైనా బాక్స్ ఆఫీసు వద్ద బాహుబలి ఎంత వసూళ్ళు చేస్తుంది చూడాలి

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇప్పుడు ఫేస్బుక్ లో
కృష్ణ గాడి వీర ప్రేమ గాధ చిత్రం విశ్లేషణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *