భలే మంచి రోజుకి భలే మంచి స్పందన

నాన్నకు ప్రేమతో కొత్త పోస్టర్
సోగ్గాడే చిన్ని నాయానా ట్రైలర్
Rate this post

భలే మంచి రోజు చిత్రం నిన్న విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది . ఈ చిత్రం యొక్క బృందం వారు మొదటి నుంచి చిత్రాన్ని బాగా ప్రమోట్ చేశారు .
ఈ చిత్రం కూడా ఇప్పుడు మంచి విజయవంతంగ దుసుకువెల్లటం జరుగుతుంది . ఈ చిత్రం యొక్క వసూళ్ళు కూడా బాగా వస్తునాయని సమాచారం . మరి మొత్తంమీద ఈ చిత్రం ఎంత విజయం సాదిస్తుందో చూడాలి మరి .

నాన్నకు ప్రేమతో కొత్త పోస్టర్
సోగ్గాడే చిన్ని నాయానా ట్రైలర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *