మంచు మనోజ్ శౌర్య గీతావిష్కరణ తేది ఖరారు

ఆది గరం చిత్రం ఫోటోలు
ముగ్గురు పెద్ద హీరోలు ఏప్రిల్ లో వస్తునారు .
Rate this post

మంచు మనోజ్ మరియు రెజినా కాస్సేంద్ర నటించిన తాజా చిత్రం శౌర్య , ఈ చిత్రాన్ని దసర్ద్ దర్శకత్వం వహిస్తునాడు .

ఇప్పటికే విడుదల అయిన మొదటి చిత్రాలకి మంచి స్పందన వచ్చింది . ఇప్పుడు ఇక ఈ చిత్రం యొక్క ఆడియో విడుదల కార్యక్రమం జనవరి 31 న విడుదల చేయటానికి నిర్ణయించారు . మరి ఇంకో కొన్నిరోజుల్లో ఈ చిత్రం యొక్క ట్రైలర్ మరియు పాటలు ఎలా ఉంటాయో తెలుస్తుంది .

ఆది గరం చిత్రం ఫోటోలు
ముగ్గురు పెద్ద హీరోలు ఏప్రిల్ లో వస్తునారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *