రాయబారి చిత్రం ప్రస్తుతం ఆగింది

డిక్టేటర్ చిత్రం మొత్తం వసూళ్ళు
కళ్యాణవైభోగమే చిత్రం విడుదల ఖరారు
Rate this post

వరుణ్ తేజ్ మరియు క్రిష్ చేస్తున్న తాజా చిత్రం రాయబారి . ఈ చిత్రం ప్రస్తుతం కొన్ని టెక్నికల్ ఇబ్బందులు వల్ల కొన్ని రోజులు ఆగినది . మొత్తం అంతా కుదురిన తరువాత మల్లి చిత్రం తిరిగి ప్రారంభం అవుతుంది .

ఇప్పటికే క్రిష్ మరియు వరుణ్ తేజ్ కంచె వంటి అద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకులకి అందించారు . మరి మళ్ళి వీళ్ళుఇద్దరూ కలిసి ఈ చిత్రంలో చేయటం వలన ఈ చిత్రంపైన అంచనాలు పెరిగాయి . మరి త్వరలోనే అన్ని సవ్యంగా జరిగి షూటింగ్ పున్నప్రారంభిస్తుందని ఆసిదాం .

డిక్టేటర్ చిత్రం మొత్తం వసూళ్ళు
కళ్యాణవైభోగమే చిత్రం విడుదల ఖరారు

Anandvihari

you can reach the author of the article "Anand vihari " at email : [email protected]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *