విజయ్ తేరి కొత్త ట్రైలర్ విడుదల

త్రివిక్రమ్ నితిన్ "అ. ఆ " చిత్రం ఏప్రిల్ లో విడుదల
స్పీడున్నోడు విడుదల చిత్రాలు
Rate this post

హీరో విజయ్ నటించిన తాజా చిత్రం తేరి ,ఈ చిత్రం యొక్క టిజరు విడుదల అయ్యింది . ఈ టిజరు విషయానికివస్తే , ఇది ఇరగతీసింది . విజయ్ దీనిలో పోలీస్ గా నటించాడు . పులి చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద విఫలమైంది కాని ఈ చిత్రం మట్టికి పక్కగా బానే ఆడుతుంది అనిపిస్తుంది ఎందుకంటే టిజరు మట్టికి పక్క వినోదంతోకూడినది . అందువల్ల ఈ చిత్రానికి తిరుగుండదు .

మరి మీరు ఇంకా టిజరు చూడకపోతే చూడండి .

 

త్రివిక్రమ్ నితిన్ "అ. ఆ " చిత్రం ఏప్రిల్ లో విడుదల
స్పీడున్నోడు విడుదల చిత్రాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *