సర్దార్ గబ్బర్ సింగ్ లో వంద గురాలు , 10 పాత మోడల్ కార్లు మరియు ఎన్నో కొత్త కార్లు

కృష్ణ గాడి వీర ప్రేమ గాధ చిత్రం తాజా వసూళ్ళు
క్షణం చిత్రంలో కిస్ చిత్రం పాట
Rate this post

పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ , ఈ చిత్రానికి సంభందించిన ప్రెస్ రిలీజ్ ఒకటి విడుదల జరిగింది . దానిలో ఈ చిత్రం లో వంద గురాలు , 10 పాత మోడల్ కార్లు మరియు ఎన్నో కొత్త కార్లు ఉపయోగిస్తునారని తెలిపారు .

ఈ వార్త విన్న అందరికి ఇంకా ఈ సన్ని వేషం చిత్రం లో అదిరిపోతుంది అని అనుకుంటునారు . ఇక చిత్రం యొక్క ఆడియో విడుదల మార్చ్ మద్య లో వుంటుంది మరియు చిత్రం యొక్క విడుదల తేది మట్టికి ఏప్రిల్ 8 న జరగనుంది

కృష్ణ గాడి వీర ప్రేమ గాధ చిత్రం తాజా వసూళ్ళు
క్షణం చిత్రంలో కిస్ చిత్రం పాట

Anandvihari

you can reach the author of the article "Anand vihari " at email : [email protected]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *